ఫొటోగ్రాఫర్ కి 72 లక్షల జీతంతో ఉద్యోగం.. యూకే కుటుంబం ఆఫర్!

10-12-2018 Mon 21:48 | Telangana
  • ఓ ధనిక కుటుంబం బంఫర్ ఆఫర్
  • విహారయాత్రల్లో ఫొటోలు తీస్తే చాలు
  • వచ్చే ఏడాది నుంచే ప్రక్రియ ప్రారంభం
ప్రపంచంలో సాప్ట్‌‌వేర్ ఉద్యోగానికి భారీ జీతం డిమాండ్ ఉంది. మిగతా జాబ్‌లకు శాలరీలు అంతంత మాత్రమే. కానీ ఓ సంపన్న కుటుంబం మాత్రం నెలకు రూ.72లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అది కూడా కష్టమైన ఉద్యోగమేమి కాదు. కేవలం ఫొటోలు తీసే ఉద్యోగం. ఈ ఉద్యోగమేదో బాగుంది కదూ... అయితే కాస్త ఆగండి. ఈ ఉద్యోగం ఇండియాలో కాదు. యూకేలో!

యూకేకు చెందిన ఓ ధనిక కుటుంబం వివిధ ప్రాంతాలకు షికార్లకు వెళ్తుంటారు. విహారయాత్రల్లో తిరిగే సమయాల్లో వారి ఫొటోలు తీసేందుకు ఓ ఫొటో గ్రాఫర్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఓ ప్రకటనను perfocal.com అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ఫొటోలు అందంగా తీయగలిగే వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయితే వారు చేయాల్సిన పని కూడా తెలియపరిచారు. కుటుంబ సభ్యులు ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడికి వెళ్లి ఫొటోలు తీయాలని వెల్లడించారు.

ఇక ఉద్యోగ సమయం కూడా చాలా తక్కువ.. రోజుకి కేవలం 4 గంటలు పని చేస్తే చాలు. అంతేకాదు, ఏడాదికి 30 రోజులు సెలవు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే ఆ రోజు ఇవ్వాల్సిన జీతం కూడా ఇచ్చేస్తారు. ఈ ఉద్యోగమేదో భలే ఉంది కదూ, ఈ ఉద్యోగపు ఎంపిక ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.
softwareukrich familyphotographer

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more